నిశి రేయి చీకటిలో చల్లని వెన్నెల వెలుగులా
వసివాడిన మోడుపై తొలకరి స్వాతి చినుకులా
మాటలేక మూగబోయిన గొంతులో తేనె స్వరాల మధురిమలా
తరలి రా.... తరలి రా....
చెలి వసంతంలా